New Movie Has Been Launched By Director V V Vinayak || Filmibeat Telugu

2019-06-25 34

A New Movie Has Been Launched By Famous Director V V Vinayak.The film is being produced under the banner of Mahalaxmi Movie Makers.Ranjith and Soumya playing Lead Roles in this movie.
#MahalaxmiMovieMakers
#VVVinayak
#Ranjith
#Soumya
#ravikumar
#ramakrishna
#anuprubence

ప్రముఖ దర్శకుడు v v వినాయక్ చేతుల మీదుగా ఒక కొత్త మూవీ ప్రారంభం అయింది.మహాలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రంజిత్ అండ్ సౌమ్య హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను రవికుమార్ నిర్మిస్తుండగా,రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.